శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం | Vishnu Sahasranamam PDF In Telugu
విష్ణు సహస్రనామ -Vishnu Sahasranamam Telugu Book PDF Free Download జగత్ప్రభువైన భగవానుడు, ఆ సందర్భంలో కురు పితామహుడు పలికిన పలుకులకు ‘స్వయంసాక్షి’గా నెలకొని ఉండి, అందుకు తన ఆమోదాన్ని చిఱునగవు చెలువొందే మౌనముద్రతో సూచించినాడు. ఈ అపూర్వ సన్నివేశం సహస్రనామ స్తోత్రంయొక్క విశిష్ట తకు అద్వితీయమైన నిదర్శనం! ఒక్కమాటలో, శ్రీ విష్ణు సహస్రనామస్తవం స్మరణమాత్రంచేత సమస్తజీవులను తరింపజేసే మహిమతో విలసిల్లుతూ, భారతీయ భక్తివాఙ్మయంలో మణిమకుటంవలె ప్రకాశిస్తూవుంది. భగవద్గీతలు, సహస్రనామాలు రెండూ వ్యాసభారతంలోవే. భీష్ము పర్వంలో …
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం | Vishnu Sahasranamam PDF In Telugu Read More »