Telugu Books PDF

లలితా సహస్రనామం | Lalitha Sahasranamam PDF In Telugu

లలితా సహస్రనామం – Lalitha Sahasranamam Lyrics Telugu Book PDF Free Download Lalitha Sahasranamam Stotram Lyrics And Namavali శ్రీ లలితాదేవి ఆంధ్రుల ఆరాధ్య దేవత. త్రిగుణాత్మిక. త్రిపుర సుందరి. సమస్త జగత్తుకు ఆధారమామె. చైతన్య స్వరూపిణి. సృష్టికార్యమునకు మూలము. మూలశక్తి స్వరూపిణి. సమస్త శక్తులకు ఆధారము. సాకార బ్రహ్మ స్వరూపిణి. బ్రహ్మము అప్రజ్ఞాతము, అలక్షణము, అప్రతర్క్యము, అనిర్వచనీయము, అభావ్యము, నామరూపాతీతము, అవ్యక్తము. అట్టి తత్త్వము యొక్క సూక్ష్మాతి సూక్ష్మ వ్యక్త రూపముగ …

లలితా సహస్రనామం | Lalitha Sahasranamam PDF In Telugu Read More »

సుందరకాండ | Sundarakanda Complete PDF In Telugu

సుందరకాండ – Sundarakanda Telugu Book PDF Free Download హృదయావిష్కృతి ఎన్ని యేండ్లు, ఎన్ని పుష్కరములు, ఎన్ని యుగములు జరిగినను పరమాత్మవలె నిత్యనూతనమైనది శ్రీ మద్రామాయణము. బహు జన్మలుగా పుణ్యప్రవాహములు పెనవేసుకొని పుట్టినవానికి మాత్రమే రామాయణము నందు శ్రద్ధ కలుగును. అది అనుభవములోనికి రాగా రాగా శ్రీమద్రామా యణము తనకు ఆరాధ్య దైవమగును. అట్టి పుణ్యము వికసించి, వికసించి పరమ వివేక సౌరభములను లోకమున వెదజల్లెడి ప్రజ్ఞ ఏర్పడును. అట్టి ప్రజ్ఞావంతులలో మా జి.ఎల్.ఎన్. శాస్త్రి …

సుందరకాండ | Sundarakanda Complete PDF In Telugu Read More »

ఆదిత్య హృదయం | Aditya Hridayam Stotra Telugu PDF

Aditya Hridayam Stotra Lyrics PDF Free Download Aditya Hridayam Telugu Lyrics With Meaning తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ |రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ‖ 1 ‖ అర్థము: యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ఋషిః ‖ 2 ‖ అర్థము: …

ఆదిత్య హృదయం | Aditya Hridayam Stotra Telugu PDF Read More »

ఆయుర్వేద యోగసింధు | Ayurveda Yoga Sindhu In Telugu PDF

Ayurveda Yoga Sindhu In Telugu Book PDF Free Download మానవ జాతికి ఆదిను పరను పవిత్ర గ్రంథము వేదము, శ్రీకృష్ణద్వైపాయన మహర్షి లోక కల్యాణా ర్ధ వేదమును – ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, – అధర్వణ వేదము అని నాలుగుగా విభజించెను, ఈనాలుగు వేదములకు నాలుగు ఉపవేదములు కలవు, చరణవ్యూహమను ప్రామాణిక ప్రాచీన గ్రంధమున “ఋగ్వే దమునకు ఆయుర్వేదము, యజుర్వేదమునకు ధనుర్వేదము, సామ వేదమునకు గాంధర్వవేదము, అథర్వవేదమునకు అర్ధ వేదము ఉపవేదములు” అని …

ఆయుర్వేద యోగసింధు | Ayurveda Yoga Sindhu In Telugu PDF Read More »

ఆయుర్వేదయోగ ముక్తావళి | Ayurveda Yoga Muktavali In Telugu

Ayurveda Muktavali In Telugu Book PDF Free Download ఆయుర్వేదయోగ ముక్తావళి మాన పరిభాష న మానేన నినా యు స్త్రీ వ్యాణాం జాయతే అతః ప్రయోగశార్యార్థం చూసి మన్రోచ్యతే మయా ద్రగ్యాలు పరిమాణ నిర్ణయం లేకుండా యోగ కల్పన చెయ్యగూడదు. అంచే), యిక్కడ మానపెరి భాష వివరిస్తున్నాను. షట్సర్లపై ర్యవ స్తోతో గుంజైశాతం యవై స్త్రీ భ మాష స్తు పంచభి న్షడ్భిః తథా సస్తఖి కష్టభిః దశ శ్వాదశభి శ్ఛరక్తిభి షడ్విధో మత్య …

ఆయుర్వేదయోగ ముక్తావళి | Ayurveda Yoga Muktavali In Telugu Read More »

శ్రీ సూర్యాష్టకం | Surya Ashtakam PDF In Telugu

శ్రీ సూర్యాష్టకం – Surya Ashtakam PDF Free Download సూర్య అష్టకం Telugu The Suryashtakam is a hymn dedicated to Lord Surya, the Sun. It is from the Samba Purana, an ancient text of India, and it is recited to invoke blessings of good health, abundance, and a happy, long life. Surya Ashtakam Telugu Lyrics సాంబ ఉవాచ …

శ్రీ సూర్యాష్టకం | Surya Ashtakam PDF In Telugu Read More »

భారతీయ శిక్షాస్మృతి | IPC Sections List PDF In Telugu

భారతీయ శిక్షాస్మృతి – IPC Sections List PDF In Telugu Free Download Indian Penal Code In Telugu A Penal Code, which is a Code of offences and punishments, is then an auxiliary to the other departments of the law. If many important questions concerning rights and duties are undetermined by the Civil law, it must often …

భారతీయ శిక్షాస్మృతి | IPC Sections List PDF In Telugu Read More »

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం | Vishnu Sahasranamam PDF In Telugu

విష్ణు సహస్రనామ -Vishnu Sahasranamam Telugu Book PDF Free Download జగత్ప్రభువైన భగవానుడు, ఆ సందర్భంలో కురు పితామహుడు పలికిన పలుకులకు ‘స్వయంసాక్షి’గా నెలకొని ఉండి, అందుకు తన ఆమోదాన్ని చిఱునగవు చెలువొందే మౌనముద్రతో సూచించినాడు. ఈ అపూర్వ సన్నివేశం సహస్రనామ స్తోత్రంయొక్క విశిష్ట తకు అద్వితీయమైన నిదర్శనం! ఒక్కమాటలో, శ్రీ విష్ణు సహస్రనామస్తవం స్మరణమాత్రంచేత సమస్తజీవులను తరింపజేసే మహిమతో విలసిల్లుతూ, భారతీయ భక్తివాఙ్మయంలో మణిమకుటంవలె ప్రకాశిస్తూవుంది. భగవద్గీతలు, సహస్రనామాలు రెండూ వ్యాసభారతంలోవే. భీష్ము పర్వంలో …

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం | Vishnu Sahasranamam PDF In Telugu Read More »

శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF

శ్రీమద్ భగవద్గీత – Bhagavad Gita In Telugu Book PDF Free Download భగవద్గీత గురించి శ్రీమద్భగవద్గీత ఒక అత్యద్భుతమైన శాస్త్ర గ్రంథము. ఇటువంటి గ్రంథము ప్రపంచములో మరియొకటి కానరాదనడం అతి శయోక్తి కాదు. ఏలయన? దీని గ్రంథకర్తయైన శ్రీశ్రీశ్రీశ్రీ వేదవ్యాస మహర్షుల వారు భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుని ముఖతా మానవులనందరిని పూర్వపూర్వ జన్మలయందు తమచే చేయబడిన కర్మల ఫలముగా నాలుగు వర్ణములుగా విభజించి ఆ వర్ణవ్యవస్థయను ధార్మిక పునాదులపై శ్రీమద్భగవద్గీత యనబడుచున్న మహావిశాలము మరియు సుదృఢమైన …

శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF Read More »

గోవింద నామాలు | Govinda Namalu PDF in Telugu

గోవింద నామాలు – Govinda Namalu PDF Free Download Govinda Namalu is Sri Venkateshwara lords names. Created in shlok formate. గోవింద నామాలు శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందానిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందాపురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందాపశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందాదుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందాశిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందాగోవిందా హరి …

గోవింద నామాలు | Govinda Namalu PDF in Telugu Read More »