‘Telugu Quran ‘ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘ఖురాన్ Telugu’ using the download button.
Quran In Telugu PDF Free Download
Telugu Quran
అనంత కరుణామయుడు, అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
తొలిపలుకు
ఆదరణీయ షేఖ్ సాలెహ్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ ముహమ్మద్ ఆల షేఖ్: ఇస్లామీయ వ్యవహారాలు, అనాఫ్, ద’అవహ్ మరియు మార్గదర్శకత్వపు మంత్రి మరియు ప్రచురణా కేంద్రపు ముఖ్యాధికారి, కలముతో:
సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లాహుతా అలా మాత్రమే! ఆయన తన దివ్యగ్రంథంలో ఇలా అన్నాడు: “వాస్తవానికి అల్లాహ్ తరఫునుండి మీ వద్దకు జ్యోతి మరియు స్పష్టమైన గ్రంథం వచ్చింది. “
ఆదరణీయులైన ప్రవక్తల, సందేశహరులపై మరియు మా సందేశహరుడైన ముహమ్మద్పై శాంతి మరియు శుభాలు వర్షించుగాక! మహాప్రవక్త (‘స`అస) అన్నారు: “మీలో, దివ్యఖుర్ఆన్ నేర్చుకొని, దానిని (ఇతరులకు) నేర్పేవారు ఉత్తములు.”
‘ఖాదిముల్ ‘హరమైస్ అప్షరీఫైన్ (రెండు పవిత్ర ఆలయాల సేవకులు), మహారాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల (“హఛ”జహు అల్లాహ్), అల్లాహుతా’లా గ్రంథసేవకు ప్రాధాన్యతనిచ్చి, భూమండలపు ప్రతిదిశలోని ముస్లింలకు, వివిధ భాషలలో దివ్యగ్రంథ సారాంశాన్ని మరియు వ్యాఖ్యానాన్ని ప్రచురించి, వ్యాపింపజేయాలని నిర్దేశించారు.
వారి ఆదేశాలను అనుసరిస్తూ, స’ఊదీ ‘అరేబియా రాజ్యపు, “ఇస్లామీయ వ్యవహారాలు, ద అపహ్ మరియు మార్గదర్శకత్వపు” మంత్రి కార్యాలయం మహాప్రవక్త (సఅస) యొక్క: “బల్లిగూ ‘అన్ని వలవ్ ఆయహ్.”
(ఒక్క ఆయత్ అయినా సరే నా తరపునుండి వచ్చింది. ప్రజలకు అందజేయండి). అనే ప్రవచనాన్ని | అనుసరిస్తూ, ప్రపంచంలోని, అరబీయేతర భాగాలలోని వివిధ భాషలు పలికే ముస్లింలు అర్ధం చేసుకోవటానికి, దివ్యఖుర్ఆన్ సందేశాన్ని వారి వారి భాషలలో అందజేయాలని నిర్ణయించింది.
కాబట్టి తెలుగుభాష పలికే సహోదరులకొరకు, మదీనా మునవ్వరా
లోని “మహారాజు ఫహద్ ఖుర్ఆన్ ప్రచురణాకేంద్రం’ (KFQPC) తెలుగు భాషలో ఈ “దివ్యఖుర్ఆన్ సందేశం’ అందజేస్తోంది. తెలుగుభాషలో ఈ దివ్యఖుర్ఆన్ సందేశాన్ని, డాక్టర్ అబ్దుర్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా, అనువదించారు. ముజమ్మ’ అ తరఫునుండి, షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ మరియు షేఖ్ జమాలుద్దీన్ ‘ఉమ్, దీనిని సరిదిద్దటంలో పాల్గొన్నారు.
కేవలం అల్లాహుతాలా ప్రసన్నత కొరకు చేస్తున్న ఈ కార్యాన్ని మాతో చేయించినందుకు మేము అల్లాహుతాలాకు ఎంతో కృతజ్ఞలము. విశ్వ ప్రజలందరూ మా ఈ కృషి ద్వారా మార్గదర్శకత్వం పొందాలని మేము అల్లాహు తాఆలాసు వేడుకుంటున్నాము.
దివ్యఖుర్ఆన్ అర్థాన్ని – ఎంత ప్రయత్నించినా ఇతర భాషలలో పూర్తిగా సరిగ్గా అందజేయటం సులభమయిన పని కాదని మాకు బాగా తెలుసు.
అనువాదకులు తమకు సాధ్యమైనంతవరకు, అల్లాహుతా అలా సందేశాన్ని వివరించటానికి ప్రయత్నిస్తారు. మానవ కృషి లోపాలు, తప్పులు లేకుండా ఉండజాలదు.
కావున మేము, ప్రతి పాఠకునితో, ఈ అనువాదంలో తప్పులు, తగ్గింపులు లేక “హెచ్చింపులు ఏమైనా ఉంటే వాటిని మా ప్రచురణా కేంద్రానికి తెలిపితే, ఇనాఅల్లాహ్ వాటిని మేము ముందురాబోయే ప్రచురణలలో సరిదిద్దగలమని విన్నవించుకుంటున్నాము.
అల్లాహుతా ఆలా మాత్రమే సాఫల్యం చేకూర్చేవాడు మరియు సరైన మార్గం చూపేవాడు. ఓ అల్లాహ్ మా (శ్రమను) అంగీకరించు. నిశ్చయంగా నీవే సర్వశ్రవణ సమర్థుడవు, సర్వజ్ఞుడవు,
The Quran is the central religious text of Islam, believed by Muslims to be a revelation from God. It is organized into 114 chapters, which consist of verses.
In addition to its religious significance, it is widely regarded as the finest work in Arabic literature and has significantly influenced the Arabic language.
The Quran is believed by Muslims to be not simply divinely inspired, but the literal word of God.[22] Muhammad did not write it as he did not know how to write.
According to tradition, several of Muhammad’s companions served as scribes, recording the revelations The Quran assumes familiarity with major narratives recounted in the Biblical and apocryphal scriptures.
It summarizes some, dwells at length on others and, in some cases, presents alternative accounts and interpretations of events.
The Quran describes itself as a book of guidance for humankind ( 2:185).
It sometimes offers detailed accounts of specific historical events, and it often emphasizes the moral significance of an event over its narrative sequence.
Supplementing the Quran with explanations for some cryptic Quranic narratives, and rulings that also provide the basis for Islamic law in most denominations of Islam,[iv] are hadiths—oral and written traditions believed to describe words and actions of Muhammad.[v] During prayers, the Quran is recited only in Arabic.
Author | – |
Language | Telugu |
No. of Pages | 1304 |
PDF Size | 163 MB |
Category | Religious |
Source/Credits | cdn69.urdupoint.com |
Relatad PDFs
Nabi Na Naam Dawoodi Bohra PDF
- Quran In Marathi PDF
- Quran Sharif In Hindi PDF
- Quran In Gujarati PDF
- Quran In Spanish PDF
- Quran In Arabic PDF
ఖురాన్ – Telugu Quran PDF Free Download