నవగ్రహ మంగళాష్టకం | Navagraha Mangalashtakam PDF In Telugu

‘నవగ్రహ మంగళాష్టకం’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Navagraha Mangalashtakam’ using the download button.

నవగ్రహ మంగళాష్టకం – Navagraha Mangalashtakam PDF Free Download

నవగ్రహ మంగళాష్టకం

నవగ్రహ మంగళాష్టకం అనేది నవగ్రహాలను లేదా 9 గ్రహాలను పూజించే 8 చరణాల శ్లోకం.

భాస్వాన్ కాశ్యపగోత్రజోఽరుణరుచిర్యస్సింహపోఽర్కస్సమి-
త్షట్త్రిస్థోఽదశశోభనో గురుశశీ భౌమాస్సుమిత్రాస్సదా |
శుక్రో మన్దరిపుః కళిఙ్గజనపశ్చాగ్నీశ్వరౌ దేవతే
మధ్యేవర్తులపూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళం || ౧ ||

చంద్రః కర్కటకప్రభుస్సితనిభశ్చాత్రేయగోత్రోద్భవ-
శ్చాత్రేయశ్చతురశ్రవారుణముఖశ్చాపే ఉమాధీశ్వరః |
షట్సప్తాగ్ని దశైకశోభనఫలో నోరిర్బుధార్కౌప్రియౌ
స్వామీ యామునజశ్చ పర్ణసమిధః కుర్యాత్సదా మంగళం || ౨ ||

భౌమో దక్షిణదిక్త్రికోణయమదిగ్వింధ్యేశ్వరః ఖాదిరః
స్వామీ వృశ్చికమేషయోస్సు గురుశ్చార్కశ్శశీ సౌహృదః |
జ్ఞోఽరిష్షట్త్రిఫలప్రదశ్చ వసుధాస్కందౌ క్రమాద్దేవతే
భారద్వాజకులోద్వహోఽరుణరుచిః కుర్యాత్సదా మంగళం || ౩ ||

సౌమ్యః పీత ఉదఙ్ముఖస్సమిదపామార్గో త్రిగోత్రోద్భవో
బాణేశానదిశస్సుహృద్రవిసుతశ్శేషాస్సమాశ్శీతగోః |
కన్యాయుగ్మపతిర్దశాష్టచతురష్షణ్ణేత్రగశ్శోభనో
విష్ణుర్దేవ్యధిదేవతే మగధపః కుర్యాత్సదా మంగళం || ౪ ||

జీవశ్చాంగిరగోత్రజోత్తరముఖో దీర్ఘోత్తరాశాస్థితః
పీతోఽశ్వత్థసమిచ్చసింధుజనితశ్చాపోఽథ మీనాధిపః |
సూర్యేందుక్షితిజాః ప్రియా బుధసితౌ శత్రూ సమాశ్చాపరే
సప్త ద్వే నవ పంచమే శుభకరః కుర్యాత్సదా మంగళం || ౫ ||

శుక్రోభార్గవగోత్రజస్సితరుచిః పూర్వాముఖః పూర్వదిక్
పాంచాలస్థ వృషస్తులాధిపమహారాష్ట్రాధిపౌదుంబరః |
ఇంద్రాణీమఘవాబుధశ్చ రవిజో మిత్రోర్క చన్ద్రావరీ
షష్ఠత్రిర్దశవర్జితేభృగుసుతః కుర్యాత్సదా మంగళం || ౬ ||

మందః కృష్ణనిభః సపశ్చిమముఖః సౌరాష్ట్రపః కాశ్యప-
స్స్వామీ నక్రసుకుంభయోర్బుధసితౌ మిత్రౌ కుజేన్దూద్విషౌ |
స్థానంపశ్చిమదిక్ప్రజాపతియమౌ దేవౌ ధనుష్యాసనౌ-
ష్షట్త్రిస్థశ్శుభకృచ్ఛమీరవిసుతః కుర్యాత్సదా మంగళం || ౭ ||

రాహుస్సింహళదేశపో నిఋఋతిః కృష్ణాంగశూర్పాసనః
యఃపైఠీనసగోత్రసంభవసమిద్దూర్వాముఖో దక్షిణః |
యస్సర్పః పశుదైవతోఽఖిలగతస్స్వామ్యాద్విశేషప్రద
షట్త్రిస్థశ్శుభకృచ్చ సింహకసుతః కుర్యాత్సదా మంగళం || ౮ ||

కేతుర్జైమినిగోత్రజః కుశసమిద్వాయవ్యకోణేస్థితః
చిత్రాంకధ్వజలాంఛనోహిభగవాన్యో దక్షిణాశాముఖః |
బ్రహ్మాచైవతు చిత్రగుప్తపతిమాన్ప్రీత్యాధిదేవస్సదా-
షట్త్రిస్థశుభ కృచ్చ బర్బరపతిః కుర్యాత్సదా మంగళం || ౯ ||

ఇతి నవగ్రహ మంగళాష్టకం ||

Language Telugu
No. of Pages3
PDF Size0.05 MB
CategoryReligion
Source/Credits

Related PDFs

Navagraha Mangalashtakam PDF In English

Navagraha Mangalashtakam PDF In Hindi

Navagraha Mangalashtakam PDF In Kannada

Navagraha Mangalashtakam PDF In Tamil

सार्थ अमृतानुभव आणि चांगदेव पासष्टि PDF In Marathi

నవగ్రహ మంగళాష్టకం – Navagraha Mangalashtakam PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!