ఆయుర్వేద యోగసింధు | Ayurveda Yoga Sindhu In Telugu PDF

Ayurveda Yoga Sindhu In Telugu Book PDF Free Download

మానవ జాతికి ఆదిను పరను పవిత్ర గ్రంథము వేదము, శ్రీకృష్ణద్వైపాయన మహర్షి లోక కల్యాణా ర్ధ వేదమును – ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, – అధర్వణ వేదము అని నాలుగుగా విభజించెను,

ఈనాలుగు వేదములకు నాలుగు ఉపవేదములు కలవు, చరణవ్యూహమను ప్రామాణిక ప్రాచీన గ్రంధమున “ఋగ్వే దమునకు ఆయుర్వేదము,

యజుర్వేదమునకు ధనుర్వేదము, సామ వేదమునకు గాంధర్వవేదము, అథర్వవేదమునకు అర్ధ వేదము ఉపవేదములు” అని కలదు.

కాని ఆయు ర్వేదమున పరమ ప్రామాణికములగు చరక సుశ్రుత – భావ – ప్రకాశికాది గ్రంథములయందు “ఆయుర్వేదము ఆధర్వ వేదము సకు ఉప వేదము” అని కలదు.

వీడి యేమైనను ఆయుర్వే దము సర్వ సమ్మతమే. వేదములు మానవునకు పరలోక సుఖ సాధకములు ఉపనేదయిలు మానవునకు ఇహలోక సఃఖ ప్రదములు,

అని వరమాత్మ స్వరూపము. లు. ఇవి జీవాత్మ నిర్మితములు, ఇహ వర సుఖమును కోరుట వివేకవంతుల లక్షణము, అట్టి వారికి వేదములు ఉప వేదములు సమాదరణీయములు.

సుశ్రుత సంహితలో సూత్రస్థాన ప్రధను ఆధ్యాయ మున ఆయుర్వేదపదము ఇట్లు నిర్వచింపబడినది, ” అన = ఆయు రుగ్వేదః” ఈ విద్యవలన ఆయుర్దా యము తెలిసికొననగును అని అర్థము.

అనగా మానవుడు విద్యవలన అధివ్యాధుల బారినుండి సంరక్షించుకొనుచు ఆయుర్దాయమును మెచుకొను విధానమును గ్రహింపగల్గునవి భావము,

ఈ ఆయుర్వేద వైద్యము అష్టాంగములుగ విభజింప బడినవి. శల్యచికిత్స ప్రణాదులను కోయుట, దానికి తగు సాధన నిర్మాణము.

శాలాక్యచికిత్స ముక్కు నోరు – కన్ను – వీనికి కలుగు వ్యాధుల చికిత్స. కాయ చికిత్స – సర్వాంగములయందు వ్యాపించియుండు జ్వరాశి సార ఉన్మాదాపస్మార మేహదులకు చేయు చికిత్స,

భూత విద్య- భూత ప్రేత పిశాచ గ్రహబాధలకు సంబంధించినది, కౌమారభృత్యం – పిల్లలకు దుష్టస్తవ్య పానాదులవలన – వ్యాధులకును,

బాలగ్రవాదులకును సంబంధించిన చికిత్సావిధానము, ఆగద తస్త్రము – సర్ప వృశ్చిక మూషికాది జంతువులు కరచుటవలన కలుగు నానావిధ విష ములకు సంబంధించిన చికిత్స.

AuthorVenkata Subbaiah
Language Telugu
No. of Pages154
PDF Size6.6 MB
CategoryAyurveda

Ayurveda Yoga Sindhu Telugu Book PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *