ఆయుర్వేదయోగ ముక్తావళి | Ayurveda Yoga Muktavali PDF In Telugu

‘ఆయుర్వేదయోగ ముక్తావళి’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Ayurveda Yoga Muktavali’ using the download button.

ఆయుర్వేదయోగ ముక్తావళి – Ayurveda Muktavali In Telugu PDF Free Download

ఆయుర్వేదయోగ ముక్తావళి మాన పరిభాష

న మానేన నినా యు స్త్రీ వ్యాణాం జాయతే అతః ప్రయోగశార్యార్థం చూసి మన్రోచ్యతే మయా ద్రగ్యాలు పరిమాణ నిర్ణయం లేకుండా యోగ కల్పన చెయ్యగూడదు. అంచే),

యిక్కడ మానపెరి భాష వివరిస్తున్నాను. షట్సర్లపై ర్యవ స్తోతో గుంజైశాతం యవై స్త్రీ భ మాష స్తు పంచభి న్షడ్భిః తథా సస్తఖి కష్టభిః

దశ శ్వాదశభి శ్ఛరక్తిభి షడ్విధో మత్య చరక స్వంత నూష ను దళ గుంజాభి రేవ చే చరకన్య తు చార్లైన సుశ్రుతన్య తు మాషకః ॥

ఆస ఆరగింజ లై లీ ఒక యం. మూడు యవలు గాని, నాలుగు వగింజలు గాని ఒక ఇదే రక్త- 2 రక్తులు ఒక మాసం. అంటే రెండకాల యెత్తి అవుతుంది.

రగులు ఒక మాషం ఆది భిన్నాభిప్రాయాలు యన్నాయి. అభిప్రాయం ప్రకారం గుంజలు ఒక మాసం. సభ్రుకుని అభిప్రాయం ప్రకారం

అయి కె యిరు గుంజలే ఒక మా పై శ్చతుర్భి శాణ వ్యాకరణం ఈ న్నిగర్భతే టుక స్స ఏవ కధిత సద్వయం కోల ఉచ్యతే – కేంద్రకో పటక శ్పైన్ ద్రంగా స్సన్విద్యకే

మా పాలు ఒక అంటే గికులం, కానిక ధర్వం ఆ బుధగిత ఆవి మరో రెండు వేళ్ళు రెండు శాతాలు ఒక కోతం. డి బానికి ప్రతిది. దానికం

పానీయం షోడశగుణం క్షుణ్ణి ద్రవ్యపలే & షేత్ మృల్పౌ తే క్వాథయే దౌహ్య మష్టమాంశావ శేషితమ్ శర్షాజా తు పలం యావ ద్దద్యాత్ సోడళికం జలమ్

తత స్తు కుడనం యావ త్తోయ మష్టగుణం శ్రీ పేత్ చతుర్గుణ మత శ్చోర్ధ్వం యావ త్ప్రస్థాషికం జలమ్ తజ్జలం పాయయే ధీమాక్ కోష్ణం మృడ్వగ్ని

సాధిశమ్ శృతః క్వాథః కషాయ శ్చ నిర్యూహ స్స నిగద్యతే మాత్రో త్తమా పలేన స్యా త్తిభిరమై, స్తు మధ్యమా జఘన్యా తు పలా ర్థేన స్నేహక్వాధౌషధేషు చ

కషాయం కాచవలసిన ద్రవ్యం పచ్చిదైనా ఎందుచైనా ముందు మెత్తగా చిక్కక కొట్టాలి. ఆ ద్రవ్యం ఒక పలం గ్రహించి 16 రెట్ల నీళ్ళలో కలిపి ఎనిమిదో వంతు మిగి లేబట్టు కాచి వడబోసుకునేది, 3 పాయం చుట్టిపాత్రలో కావడం మంచిది.

ఆ శ్ పాయద్రవ్యం కర్షం మొదలు పలందాకావుంటే నీళ్ళు 16 కబు చేర్చాలి. పలం మొదలు కుడపం దాకా వుంటే 8 రెట్ల జలం చేర్చాలి.

కుడవం మొదలు ప్రస్థం దాకా వుంటే 4 రెట్లు జలం చేర్చాలి. కపాయం సన్ననిమంటమీద కాచాలి. అది గోరువెచ్చగా ఉండగా పుచ్చుకోవాలి.

కషాయానికిశృతం ఆనీ, క్వాథ అనీ, నిర్వ్యూ హం అనీ పర్యాయపదాలు. కపాయం ఉత్తమమాత్ర ఒక ఫలం. మధ్యమమాత్ర 6 తులాలు, ఆధమమాత్ర ఆరఫలం, అంటే నాలుగు తులాలు.

AuthorShripad Subrahmanya Shastri
Language Telugu
No. of Pages303
PDF Size25 MB
CategoryAyurveda

Related PDFs

घर का वैध PDF In Hindi

एक्यूप्रेशर चिकित्सा PDF In Hindi

आयुर्वेदिक चिकित्सा PDF In Hindi

आयुर्वेदिय: औषधिगुण धर्मशास्त्र PDF In Hindi

Ayurveda Muktavali In Telugu Book PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!