సుందరకాండ | Sundarakanda Complete PDF In Telugu

‘సుందరకాండ పారాయణం తెలుగు’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Sundarakanda Complete’ using the download button.

సుందరకాండ – Sundarakanda Telugu PDF Free Download

హృదయావిష్కృతి

ఎన్ని యేండ్లు, ఎన్ని పుష్కరములు, ఎన్ని యుగములు జరిగినను పరమాత్మవలె నిత్యనూతనమైనది శ్రీ మద్రామాయణము.

బహు జన్మలుగా పుణ్యప్రవాహములు పెనవేసుకొని పుట్టినవానికి మాత్రమే రామాయణము నందు శ్రద్ధ కలుగును. అది అనుభవములోనికి రాగా రాగా శ్రీమద్రామా యణము తనకు ఆరాధ్య దైవమగును.

అట్టి పుణ్యము వికసించి, వికసించి పరమ వివేక సౌరభములను లోకమున వెదజల్లెడి ప్రజ్ఞ ఏర్పడును. అట్టి ప్రజ్ఞావంతులలో మా జి.ఎల్.ఎన్. శాస్త్రి ఒకడు.

ఈ లోకంలో ఒక విచిత్రమైన అదృష్టం ఆంధ్రదేశంలో తిరిగింది. అది- ‘యోగు’ ఇప్పటికి సుమారు 40 సంవత్సరాలకు పూర్వం మహా భారతాన్ని యోగంతో అన్వయించి చెప్పే ఒక సిద్ధపురుషుడు నాకు దర్శన మిచ్చాడు.

నేను కొంచెం ఆశ్చర్యపడ్డాను. ఆ తర్వాత ‘ఓహెూ’ ‘ఓహెూ’ అనుకున్నాను. కాని, ఆయన లోతు ఎంతో అప్పుడు నాకు సరిగా తెలియ లేదు. ఆయనేకులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య.

కులపతి- అంటే కులపతే! ‘నిర్దిష్టాం కులపతి నా స పర్ణశాలం’ ఆ కులపతి ఆనాటి ఆ కులపతిని కాళిదాసు చూడగలిగాడు.

ఈ నాటి ఈ కుల పతిని మనమందరం చూచాము, చూస్తున్నాము, చూడగలము. రామాయణ నదీప్రవాహము వంటి ఆ కులపతి విజ్ఞాన ప్రవాహంలో ఈ జి.ఎల్.ఎన్. శాస్త్రి ఒక పాయ.

ఎక్కడి రామాయణం? ఎక్కడి రచన? ఆ రామాయణ కాలమునందలి పాత్రలు నిత్యనూతనులై నా హృదయమును పెనవేసుకొనుచున్నవి!

అంతటి భావుకుడు అంతటి సత్యవాక్కు నాకు కవి లోకంలో ఎవరూ కనబడ లేదు. రామాయణంలో అసత్యం చెప్పినవాడు ఎవ్వడూ లేడు.

అసలు నన్నడిగితే భారతీయత అంటే రామాయణమే! మహాభారతంలో ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించి చెప్పవలసి వచ్చినపుడు వ్యాసభగవానుడు “పురా వాల్మీకినా గీతః క్లోక్కో యం ప్రతిభాతిమే” అనేవాడు.

అంటే- యావత్ప్ర పంచ విజ్ఞానం వ్యాసుని మేధ అయితే- ఆ మేధావంతుని శాసించేది శ్రీమద్రా మాయణమన్న మాట! ఆ రామాయణాన్ని వంటపట్టించుకుని,

తన ఆత్మశక్తితో ఆ కాలంలోకి వెళ్ళి ఆ వాల్మీకి హృదయాన్ని సత్య 1వ సుందరాత్మకంగా దర్శించినవాళ్ళు మాత్రమే రామకథను వినడానికి చదవడానికి, చెప్పడానికి పనికివచ్చేవాళ్ళు.

ఈ శాస్త్రిగారు ఈ మూడు లక్షణాలు దృఢంగా వున్నవారు నేనిప్పుడు అనారోగ్యంగా వున్నందువలన అనుకున్నదంతా ఆకారం లోకి.

తేలేకపోతున్నాను. రామలక్ష్మణులు పితృ మరణవార్త విని వారు స్వయంగా కర్మ చేసుకుని వస్తారు. అమ్మో! ‘ఈ శాస్త్రి ఇంత లోతు లెరిగిన వాడా’ అని నాకనిపించింది.

బ్రాహ్మణజాతిలో పుట్టినవారికి సంధ్యావందనం రాదే! “ఆ రామలక్ష్మణులు పూర్వపర కర్మలన్నీ పురోహితుడు లేకపోయినా తాము నిర్వహించెడి మహాశక్తి గలవారు” అనే విషయాన్ని ఎంత సూటిగా గ్రహించాడు!

నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం భరింపలేనంతగా కలిగినై. తరువాత భయం పుట్టింది. ఈ వెట్టివాడు ఇంతటితో ఆపివేస్తాడేమో, రామా యణమంతా వ్రాయడేమో అని.

కాని, రామాయణం సాంతం వ్రాయందే ఊరుకోడు. కేవలం రాముని మీద భక్తి మాత్రం వుంటే రామాయణం వ్రాయలేడు. వాడు రసాభిన్న హృదయుడు కావాలి.

ఆ సన్నివేశాన్ని మనస్సుతో చూడగలిగిన ప్రజ్ఞ వుండాలి. అప్పుడు సాగిన రామాయణం ‘మహానది. అలా కానిది త్రవ్విన కాల్వ.

“పునాతి భవనం పుణ్యా రామాయణ మహానది”

ఎన్ని యేండ్లు, ఎన్ని పుష్కరములు, ఎన్ని యుగములు జరిగినను.. పరమాత్మవరి నిత్యనూతనమైనది శ్రీ మద్రామాయణము. బహు జన్మలుగా పుణ్యప్రవాహములు పెనవేసుకొని పుట్టినవానికి మాత్రమే రామాయణము నందు శ్రద్ధ కలుగును.

అది అనుభవములోనికి రాగా రాగా శ్రీమద్రామా యణము తనకు ఆరాధ్య దైవరుగును. అట్టి పుణ్యము వికపించి, వికసించి వరమ వివేక పౌరరములను లోకమున వెదజర్లోడి ప్రజ్ఞ ఏర్పడును. అట్టి ప్రజ్ఞావంతులలో మా జి.ఎల్.ఎన్. శాస్త్రి ఒకడు.

ఈ లోకంలో ఒక విచిత్రమైన అదృష్టం ఆంధ్రదేశంలో తిరిగింది. అది ‘యోగు’ ఇప్పటికి సుమారు 40 సంవత్సరాలకు పూర్వం మహా భారతాన్ని యోగంతో అన్వయించి చెప్పే ఒక సిద్ధపురుషుడు నాకు దర్శన మిచ్చాడు. నేను కొంచెం ఆశ్చర్యపడ్డాను.

ఆ తర్వాత ‘ఓహో’ ‘ఓహోం’ అనుకున్నాను. కాని, ఆయన లోతు ఎంతో ఇప్పుడు నాకు సరిగా తెలియ లేదు. ఆయనే కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య.

కులపతి అంటే కులపతే! ‘నిర్దిష్టాం కులపతి నా స వర్ణకాలం’ కులపతి ఆనాటి ఆ కులపతిని కాళిదాసు చూడగలిగాడు. ఈ నాటి ఈ కుల పతిని మనమందరం చూడాము, చూస్తున్నాము, చూడగలము. రామాయణ నదీప్రవాహము వంటి ఆ కులపతి విఙ్ఞాన ప్రవాహంలో ఈ జి.ఎల్.ఎన్. శాస్త్రి, ఒక

ఎక్కడి రామాయణం? ఎక్కడి రచన? ఆ రామాయణ కాలమునందలి పాత్రలు నిత్యనూతన ఎ నా హృదయమును నవేసుకొనుచున్నవి!

అంతటి భావుకుడు అంతటి సత్యవాక్కు నాకు కవి లోకంలో ఎవరూ కనబడ లేదు.. రామాయణంలో అసత్యం చెప్పినవాడు ఎవ్వడూ లేడు. అసలు నన్నడిగితే భారతీయత అంటే రామాయణమే! మహాభారతంలో ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించి చెప్పవలసి వచ్చినపుడు వ్యాసభగవానుడు “పురా వాల్మీకినా గీతః గ్లోకోట యం ప్రతిభాతిమే” అనేవాడు.

అంటే- యావత్ప్ర పంచ విజ్ఞానం వ్యాసుని మేధ అయితే ఆ మేధావంతుని కాసించేది శ్రీమద్రా మాయణమన్నమాట! ఆ రామాయణాన్ని వంటపట్టించుకుని, తన ఆత్మశక్తితో ఆ కాలంలోకి వెళ్ళి ఆ వాల్మీకి హృదయాన్ని సత్య 1వ మంద రాత్మకంగా దర్శించినవాళ్ళు మాత్రమే రామకథను వినడానికి చదవడానికి, చెప్పడానికి పనికివచ్చేవాళ్ళు.

ఈ శాస్త్రిగారు ఈ మూడు లక్షణాలు దృఢంగా వున్నవారు.

నేనిప్పుడు అనారోగ్యంగా వున్నందువలన అసుకున్నదంతా ఆకారం లోకి తేలేకపోతున్నాను. రామలక్ష్మణులు పితృ మరణవార్త విని వారు స్వయంగా కర్మ చేసుకుని వస్తారు. అమ్మో! ‘ఈ శాస్త్రి ఇంత లోతు లెరిగిన వాడా’ అని నాకనిపించింది.

బ్రాహ్మణజాతిలో పుట్టినవారికి సంధ్యావందనం రాదే! “ఆ రామలక్ష్మణులు పూర్వపర కర్మలన్నీ పురోహితుడు లేకపోయినా తాము నిర్వహించెది మహాశక్తి గలవారు” అనే విషయాన్ని ఎంత సూటిగా గ్రహించాడు.

నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం భరించలేనంతగా కలిగినై. తరువాత భయం పుట్టింది. ఈ వెళ్ళివారు ఇంతటితో ఆపివేస్తాడేమో, రామా యణమంతా వ్రాయడేమో అని. కాని, రామాయణం సొంతం వ్రాయందే ఊరుకోడు. కేవలం రాముని మీద భక్తి మాత్రం వుంటే రామాయణం వ్రాయలేడు.

వాడు రసాలిన్న హృదయుడు కావాలి. ఆ సన్నివేశాన్ని మనస్సుతో చూడగలిగిన ప్రజ్ఞ వుండాలి. అప్పుడు సాగిన రామాయణం మహానది. అలా కానిది త్రవ్విన కాల్వ. ఇది వాల్మీకంలో “వరం కవీనా మాధారం” అన్నదానికి ఉదాహరణ మనిపిస్తుంది.

ఈ శాస్త్రిగారు నిరంతర కార్యవ్యగ్రుడు. ఐదు నిముషములు కూడా పూరికే వుండి కాలాన్ని వ్యర్థం చెయ్యడు. అందువలన తన ఉద్యోగ ధర్మం తప్పమిగిలిన అన్ని వేళల్లో ఆరామాయణ మహానదిలోనే ఎప్పుడూ అవగాహనం చేస్తుంటాడు.

Author
Language Telugu
No. of Pages243
PDF Size17.3 MB
CategoryReligious

You can also download sudarakanda from various writer. Below we provide some books pdf if you want you can download it from blue color link.

శ్రీ వాల్మీకి మహర్షి ప్రణీత శ్రీ రామాయణం సుందరకాండ – Valmiki Telugu Sundarakanda Download

రామాయణ సారోద్ధారము సుందరకాండము – Ramayan Saroddharamu Sundarakanda Download

సుందరకాండ – Sundarakanda Download

గణపతి రామాయణసుధ సుందరకాండ – Ganpati Ramayan Sudha Sundarakanda Download

M.S Ramarao Sundarakanda Audio Mp3

Related PDFs

आरती कुंजबिहारी की PDF In Hindi

సుందరకాండ – Sundarakanda Telugu PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!