శ్రీ వేంకటేశ్వర స్తోత్రం | Sri Venkateshwara Stotram PDF In Telugu

‘శ్రీ వేంకటేశ్వర స్తోత్రం’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Sri Venkateshwara Stotram’ using the download button.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం – Venkateshwara Stotram Telugu PDF Free Download

sri-venkateshwara-stotram

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచచూచుకకుంకుమతో
నియతారుణితాతులనీలతనో |
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వేంకటశైలపతే || ౧ ||

సచతుర్ముఖషణ్ముఖపంచముఖ
ప్రముఖాఖిలదైవతమౌళిమణే |
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే || ౨ ||

అతివేలతయా తవ దుర్విషహై-
-రనువేలకృతైరపరాధశతైః |
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే || ౩ ||

అధివేంకటశైలముదారమతే-
-ర్జనతాభిమతాధికదానరతాత్ |
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే || ౪ ||

కలవేణురవావశగోపవధూ-
-శతకోటివృతాత్స్మరకోటిసమాత్ |
ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే || ౫ ||

అభిరామగుణాకర దాశరథే
జగదేకధనుర్ధర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే || ౬ ||

అవనీతనయా కమనీయకరం
రజనీకరచారుముఖాంబురుహమ్ |
రజనీచరరాజతమోమిహిరం
మహనీయమహం రఘురామమయే || ౭ ||

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమమోఘశరమ్ |
అపహాయ రఘూద్వహమన్యమహం
న కథంచన కంచన జాతు భజే || ౮ ||

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || ౯ ||

అహం దూరతస్తే పదాంభోజయుగ్మ-
-ప్రణామేచ్ఛయాఽఽగత్య సేవాం కరోమి |
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ || ౧౦ ||

అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే |
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే || ౧౧ ||

ఇతి శ్రీవేంకటేశ స్తోత్రమ్ |

Author
Language Telugu
No. of Pages5
PDF Size0.3 MB
CategoryReligious
Source/Creditspdffile.co.in

Related PDFs

मंगल चंडिका स्तोत्र PDF In Sanskrit

A to Z Baby Girl Names Hindu PDF

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం – Sri Venkateshwara Stotram Telugu PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!