శ్రీ గౌరీ షోడశోపచార పూజా | Gowri Pournami Pooja Vidhanam PDF In Telugu

‘శ్రీ గౌరీ షోడశోపచార పూజా’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Gowri Pournami Pooja Vidhanam’ using the download button.

శ్రీ గౌరీ షోడశోపచార పూజా – Gowri Pournami Pooja Vidhanam PDF Free Download

శ్రీ గౌరీ షోడశోపచార పూజా

శ్రావణ మాసం లో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజంచాలి. పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతానిి ఆచరంచడం వల్ల మహిళల్కు సౌభాగయకర్మైన “ఐదవతనం” కల్కాల్ం నిలుస్తందని ప్రతీతి. ఈ వ్రతానిిగురంచి సవయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరంచినట్లల పురాణాలు పేరొొనాియి.

శ్రావణంలోని ప్రతి మంగళవార్ం కొతతగా పెళ్లలన స్త్రీలు మాంగల్యయనికి అధిదేవత ‘గౌరీదేవి’ని భకితశ్రదధల్తో
ఆరాధిస్తతరు. అల్య కొతతగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యయనిి పదికాల్ల్పాట్ల పచేగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవతసర్ం మొదలు కొని ఐదేళలపాట్ల ఆచరంచ్చ వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’.

శ్రావణ మాసంలో ఎనిి మంగళ వారాలు వస్తతయో అనిి మంగళవారాలు ఈ వ్రతం చ్చసి మంగళగౌరీని పూజస్తతరు.

వివాహమైన మొదటి సంవతసర్ం పుటిినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవతసరాలు అతతవారంటిలోనూ ఈ వ్రతానిి ఆచరంచుకుంటారు. ఈ వ్రతం చ్చయడం వల్న భోగభాగాయలే కాక, దీర్ఘ స్మంగళి భాగయం కూడా సవంతమవుతందని పురాణాలు పేరొొంట్లనాియి.

అందువల్న పర్మ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాస్ర్ సంహార్ం చ్చశాడని ప్రతీత

మంగళగౌరీ వ్రత నియమాలు:

  • తొలిస్తరగా నోమును ప్రార్ంభంచ్చటపుుడు వ్రతం చ్చస్తనివార తలిల ప్రకొనే వుండి వ్రతానిి
    చ్చయించడం శ్రేష్ిం.
  • అల్యగే తొలి వాయనానిి తలిలకే ఇవవడం మంచిది. ఒకవేళ తలిల లేకపోయినటలయితే అతతగానీ, లేదా ఇతర్ ముత్లతదువుల్ సహాయంతోగానీ వ్రతానిి ఆచరంచవచుే.
  • వ్రతానిిఆచరంచ్చ మహిళలు తపునిసరగా కాళళకు పారాణి పెట్లికోవాలి.
  • వ్రతానిి పాటించ్చ రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
  • వ్రతానిి ఆచరంచ్చ నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపతయ స్ఖానికి దూర్ంగా ఉండాల
  • వ్రతానికి తపునిసరగా ఐదుగురు ముత్లతదువుల్ను పేర్ంటానికి పిలిచి వారకి వాయనములు
  • ఇవావలి. (శకితని బటిి వార వార ఆచార్ం ప్రకార్ం వాయనములు ఇవవచును)
  • ఒకే మంగళగౌరీదేవి విగ్రహానిి ఆ నెల్లో వచ్చే అనిి వారాలోల ఉపయోగంచాలి. వారానికొక కొతత విగ్రహానిి పయోగంచకూడదు.
  • ఆ సంవతసర్ం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాట్ల అమమవారనీ నిమజ్జనం చ్చయాలి.
  • పూజ్కు గరకె, ఉతతరేణి, తంగేడుపూలు తపునిసరగా వాడాలి.

మంగళగౌరీ వ్రతానికి కావల్సిన వస్తవులు :

పస్పు, కుంకుమ వాయనమునకు అవసర్మైన వస్తవులు. ఎర్రటి ర్వికె గుడడ, గంధము, పూలు, పండుల, ఆకులు, వకొలు, తోర్ముల్కు దార్ము, టంకాయ, పస్పుతాడు , దీపపు సెమ్మమలు -2, ఐదు వతతల్తో హార్తి ఇవవడానికి అవసర్మైన హార్తి పళ్ళం, గోధుమపిండితో గానీ, పూర్ుంతో గానీ చ్చసిన ఐదు ప్రమిదలు, కర్పుర్ం , అగర్వతతలు, బియయము, కొబబరచిపు ,శనగలు, దీపారాధనకు నెయియ మొదలైనవి.

ఓం మమోపాతత దురతక్షయదావరా శ్రీ మంగళ గౌరీ ప్రీతయర్ధం అదయబ్రహమణః దివతీయ పరారేధ శ్వవత వరాహకలేు వైవసవత మనవంతరే కలియుగే ప్రథమపాదే జ్ంబూదీవపే భర్తవరేష, భర్తఖండే మేరోర్ధక్షిణదిగాుగే, శ్రీశైల్శయ ఈశానయ (మీరు ఉని దికుొను చపుండి) ప్రదేశ్వ కృష్ు/గంగా/గోదావరోయర్మదయదేశ్వ (మీరు ఉని ఊరకి ఉతతర్ దక్షినముల్లొ ఉని నదుల్ పేరుల చెపుండి) అసిమన్ వర్తమాన వాయవహారక చంద్రమాన (ప్రస్తత సంవతసర్ం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుకల పక్షే , శుభ తిథౌ, శుక్రవాసరే, శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకర్ణే.

ఏవంగుణ విశ్వష్ణ విష్ష్ణఠయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రసయ (మీ పూరత పేరు) నామధేయసయ ధర్మపతీి (పేరు) అహం మమోపాతత దురతక్షయదావరా యావజ్జజవ స్తమాంగల్య సిదధయర్థ పుత్ర, పౌత్ర సంపత్ససభాగయ సిదధయర్థం మమ వివాహ ప్రథమ వరాషది పంచమ వర్ష పర్యంతర్ం శ్రీమంగళగౌరీ వ్రతం కరష్యయ. అదయ శ్రీ మంగళగౌరీ దేవతా ముదిాశయ శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీతయర్థం, సంభవదిుర్రవై:

సంభవితానియమేన ధాయనవాహనాది ష్ణడోశోపచార్ పూజాం కరష

Language Tamil
No. of Pages8
PDF Size0.07 MB
CategoryReligion
Source/Credits

Related PDFs

Sravana Mangala Gowri Vratham PDF In Telugu

శ్రీ గౌరీ షోడశోపచార పూజా – Gowri Pournami Pooja Vidhanam PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!