పోతన భాగవతము | Bhagavatam Telugu PDF

పోతన భాగవతము‘ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Bhagavatam Telugu’ using the download button.

పోతన భాగవతము – Bhagavatam Telugu PDF PDF Free Download

పోతన భాగవతము

సురచి ఇంతగా నిష్ఠూరాలాడుతున్నా ఉత్తానపాదుడు కిమ్మనలేదు. చూడనట్లూ. వినీ విననట్లూ ఊరుకొన్నాడు. పినతల్లి అలా అన్నందుకు ఇలా ఉండిపోయినందుకు ధ్రువు నీ మనస్సు శోధించడం

ధ్రువుడు తల్లిని చేరి వారి ఏడ్చాడు. ‘ఇదేమి దురదృషమమ్మా మ అని రోదించడం. పరిచారకుల వలన జరిగినదంతా విన్నది సురుచి. పరిసితి డిల్లింది. తిను ధాసికన్నా హీనంగా చూడబడుతున్నది.

అయినా సహిస్తూ వ ఇప్పుడిక కొడుకు వంతు వచ్చింది. వారసుడని కూడా చూడకుండా వారిని కూర ఆరడి పెడుతున్నారు. ఆమె పెద్ద పెట్టున నిట్టూర్చింది.

కొద్ది క్షణాల తరువాత ఇలా అన్నది : మీ పినతల్లి నిజమే ! నిజమే మనకు విష్ణుని అనుగ్రహం లేదు. విష్ణుని అనుగ్రహమే నీకుంటే, ! స్తితి రాదుకదా! నిష్ణాకంగా చెప్పింది నిజమే చెప్పింది ఆమె.

ఎవరికెంత ప్రొ స్థితి ఎవరు చేప కొన్నది ఎంతో! ఎవరు ఎలా దారికి రావాలో! సరి జూరవలసినవారు కదా! తప్పేముంది? తప్పేముంది:. అంటూ మరొక్కసారి నిట్టూర్చింది.

‘కెమెరా! దిక్కులేనివారికి దేవుడే దిక్కు! మనుషులను నిందించడం విష్ణువును ఆశ్రయించడమే మంచిది: విష్ణువును మనసారా తలచుకో! నీకు జరుగుతుంది. నా మాటనమ్ము!’ అన్నది

తల్లి మాటను అందుకొన్నాడు ధ్రువుడు అటూ ఇటూ చూడకుండా ఏమీ చెప్పకుండా నడుచుకొంటూ వీధులలోనికి వచ్చేశాడు. వీధులను దాటుక అరణ్యాలను సమీపిస్తున్నాడు.

గాయపడిన మనస్సుతో విషుదేవుని తలచుక వెక్కి చెక్కి ఏడుస్తున్నాడు. ఆ రోదనలో కన్నులు, మొక్కలు కలసిపోర చిన్న చిన్న చేతులతో మరల మరల తుడుచుకొంటూ ఇంకా ఇంకా ఏడుస్తు ఏడుస్తూనే ముందుకు నడుస్తున్నారు.

భాగవత కథాసుధ దీనిలో  భాగవతుల యొక్క చరిత్రలు పొందుపరచటం జరిగింది.

ధ్రువ చరిత్ర ప్రహ్లాద చరిత్ర ,గజేంద్రమోక్షం ,వామన అవతారం శ్రీకృష్ణ లీలలు ఇలా ఎన్నో విషయాలు విషయాల గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది.

ఇక చదవండి……..

Language Telugu
No. of Pages1518
PDF Size14.66 MB
CategoryReligious
Source/Creditsia903407.us.archive.org

Related PDFs

શ્રી નારાયણ કવચ PDF In Gujarati

పోతన భాగవతము – Bhagavatam Telugu PDF PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!