‘శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Arjuna Kruta Durga Stotram’ using the download button.
శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం – Sri Arjuna Kruta Durga Stotram Telugu PDF Free Download
![arjuna-kruta-durga-stotram](https://panotbook.com/wp-content/uploads/2023/01/arjuna-kruta-durga-stotram-1024x576.webp)
శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం
నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |
కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే || ౧ ||
భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోఽస్తు తే |
చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని || ౨ ||
కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే |
శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే || ౩ ||
అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి |
గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే || ౪ ||
మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని |
అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే || ౫ ||
ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశిని |
హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోఽస్తు తే || ౬ ||
వేదశ్రుతిమహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి |
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే || ౭ ||
త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినామ్ |
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని || ౮ ||
స్వాహాకారః స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ |
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే || ౯ ||
స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా |
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే || ౧౦ ||
కాంతారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ |
నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ || ౧౧ ||
త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ |
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా || ౧౨ ||
తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్యవివర్ధినీ |
భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః || ౧౩ ||
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి త్రయోవింశోఽధ్యాయే అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్ |
Author | – |
Language | Telugu |
No. of Pages | 2 |
PDF Size | MB |
Category | Religious |
Source/Credits | hariome.com |
శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం – Arjuna Kruta Durga Stotram Telugu PDF Free Download