‘సాయి సచ్చరిత్ర’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Sai Satcharitra’ using the download button.
సాయి సచ్చరిత్ర – Sai Satcharitra Telugu PDF Free Download
Sai Satcharitra In Telugu
1.ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంథరచనకు
2. పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీసాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు
3. తదుపరి సృష్టిస్థితి లయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి, శ్రీసాయియే త్రిమూర్త్యాత్మక న్వరూపులనియు, నమర్ధ సద్గురువులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు.
4. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమన్కరించి, వారు కొంకణదేశములో వెలసిరనియు, ఆభూమి పరశురాముడు సముద్రమునుండి సంపాదించినదనియు చెప్పుచు, వారి వంశ
మూలపురుషుని స్తోత్రము చేసిరి. ఇక చదవండ
సాయి సచ్చరిత్ర
ాయిబాబా యనుమత్తయు వాగాధ నము, భకుత లకొర్కు నిర్ణయించిన ప్ని, బాబా కథలు –
వారి ప్రరమ – సముదరమధామున ద్ీప్సతంభములు, రోహిలాా కథ వారి మృదుమధుర్మెైనటిటయు –
యమృత్త్ులామెైనటిటయు ప్లుకలు.
సాయిబాబా యొకక యనుమతియు వాగ
ాానమును
వెనుకటి యధ్ాాయములో వరిణంచిన ప్రకార్ము శ్రీ సాయి సత్చరిత్ర వారయుటకు బాబా ప్ూరిత యనుమత్త
నొసంగ్ుచు ఇటలా నుడలవిరి. “సత్చరిత్ర వార యువిషయములో నా ప్ూరిత సముత్తనిచ్ెచదను. నీ ప్నిని నీవు
నిర్ేరితంచుము. భయప్డకుము. మనసుస నిలకడగా నుంచుము. నా మాటలయందు విశాేసముంచుము.
నా లీలలు వార సినచ్ో నవిదా నిష్రమంచి ప్ో వును. వానిని శ్ీద్ాధ భకుత లతో నెవర్ు వినెదరో వార్క్
ప్రప్ంచమందు మమత్ క్షీణించును. బలమెైన భక్త ప్రరమ క ర్టములు లేచును. ఎవర్యితే నా లీలలలో
మునిగ దరో వారిక్ జాా నర్త్ాములు లభించును.”
ఇద్ర విని ర్చయిత్ మక్కలి సంత్సించ్ెను. వెంటనే నిర్ుయుడయిెాను. కార్ాము జయప్రదముగా సాగ్ునని
ధ్ెైర్ాము కలిగ ను. అటలప్ ైని మాధవరావు ద్ేశ్ప్ాండేవెైప్ు త్తరిగి బాబా యిటానెను.
Author | – |
Language | Telugu |
No. of Pages | 352 |
PDF Size | 5 MB |
Category | Religious |
Source/Credits | saiprashnavali.com |
సాయి సచ్చరిత్ర – Sai Satcharitra Telugu Book PDF Free Download