‘ఋణ విమోచన నృసింహ స్తోత్రం’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Runa Vimochana Narasimha Stotram’ using the download button.
ఋణ విమోచన నృసింహ స్తోత్రం – Sri Narasimha Stotram PDF Free Download
ఋణ విమోచన నృసింహ స్తోత్రం
ధ్యానం |
వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి |
యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే ||
స్తోత్రం |
దేవతా కార్యసిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||
ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||
సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ ||
ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వరవిదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ ||
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ ||
వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ ||
య ఇదం పఠతే నిత్యం ఋణమోచనసంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || ౯ ||
ఇతి ఋణ విమోచన నృసింహ స్తోత్రమ్ |
Author | – |
Language | Telugu |
No. of Pages | 4 |
PDF Size | 0.2 MB |
Category | Religious |
Source/Credits | pdffile.co.in |
ఋణ విమోచన నృసింహ స్తోత్రం – Runa Vimochana Narasimha Stotram Book PDF Free Download