‘శ్రీ దుర్గా దేవి కవచం’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Sri Durga Kavacham’ using the download button.
శ్రీ దుర్గా దేవి కవచం – Sri Durga Kavacham With Lyrics PDF Free Download
శ్రీ దుర్గా దేవి కవచం
ఈశ్వర ఉవాచ ।
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ ।
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ ॥ 1 ॥
అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామంత్రం చ యో జపేత్ ।
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ ॥ 2 ॥
ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ ।
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ॥ 3 ॥
సుగంధా నాసికం పాతు వదనం సర్వధారిణీ ।
జిహ్వాం చ చండికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా ॥ 4 ॥
అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ ।
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ ॥ 5 ॥
కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ ।
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ ॥ 6 ॥
ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా ।
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే ॥ 7 ॥
Author | – |
Language | Telugu |
No. of Pages | 1 |
PDF Size | 0.3 MB |
Category | Religious |
Source/Credits | drive.google.com |
శ్రీ దుర్గా దేవి కవచం – Sri Durga Kavacham With Lyrics Book PDF Free Download