Mulugu Gantala Panchangam 2023 to 2024 PDF In Telugu

‘Mulugu Gantala Panchangam ‘ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Ugadi Panchangam 2023 to 2024’ using the download button.

Mulugu Gantala Panchangam 2023 to 2024 PDF Free Download

శోభకృత్  ఉగాది పంచాంగం తెలుగు 2023 to 2024

ఈ రాశుల వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. మంచి పనుల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. పెట్టుబడులు మంచి లాాభాన్ని ఇస్తాయి.

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అదృష్టం కలిసొస్తుంది. విద్యార్థులు చాలా శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగంలో కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. వ్యాపార రిత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మొహమాటం వల్ల రుణ సమస్యలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఏప్రిల్ 22 నుంచి గురువు జన్మరాశిలో సంచరించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు.

శని ఏకాదశంలో సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తున్నందువల్ల భూ గృహ యోగాలు ఉంటాయి. అక్టోబర్ 31 వరకు జన్మరాశిలో రాహువు నవంబర్ నుంచి ద్వాదశంలో ఇబ్బంది కలిగిస్తాడు. అక్టోవర్ 31 వరకు కేతువు వల్ల సప్తమంలో శ్రమ ఉంటుంది.

నవంబర్ నుంచి కేతువు షష్టస్థానంో ఉండడంతో శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది. దైవం మీకు అనుకూలంగా ఉంటుంది. 

ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1 

ఈ రాశి వారికి విశేషమైన ఆదాయం ఉంది. పెట్టుబడి ప్రయత్నాలు ఫలిస్తాయి.

75 శాతం అదృష్టం ఉంటుంది. చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులకు విశేషమైన విద్యాయోగం, ఉద్యోగులకు అధికార లాభముంటుంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది.

విదేశాలలో అవకాశాలు పెరుగుతాయి. భూ, గృహ, వాహన యోగాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఏప్రిల్ 22 తరువాత ద్వాదశకంలో గురువు సంచరించడం వల్ల ఆర్థిక నష్టాలు రాకుండా గురుశ్లోకం చదువుకోవాలి.

శని దశమంలో ఉద్యోగపరమైన ఆటంకాలను కలిగించే అవకాశముంది. రాహువు ద్వాదశకంలో శ్రమ కలిగించినప్పటికీ నవంబర్ నుంచి శుభయోగాలుంటాయి. కేతువు అక్టోబర్ వరకు అనుకూల ఫలితాలను ఇస్తారు.

నవంబర్ తరువాత సమస్యలు రాకుండా కేతు శ్లోకం చదువుకోవడం ఉత్తమం. 

ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4

ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కష్టపడి పని చేయాలి. 50 శాతం వరకు అదృష్టం ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో అధికారయోగముంటుంది.

వ్యాపారంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. గృహ భూ వాహన యోగాలు సిద్ధిస్తాయి. విదేశాలలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభాలు కలుగుతాయి. ఏప్రిల్ 22 వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

ఏప్రిల్ 23 నుంచి అదృష్టయోగముంటుంది. శని భాగ్య స్థానంలో ఉండడంతో శ్రమ ఎక్కువైనప్పటికీ శుభఫలితాలుంటాయి. లోతుగా ఆలోచించకూడదు. అక్టోబర్ 31 వరకు ఏకదశ స్థానంలో సంపూర్ణ శుభయోగాన్ని ఇస్తున్నాడు.

నవంబర్ 01 నుంచి రాహువు దశమంలో కార్యసిద్ధి కలిగిస్తాడు. కేతు సంచారం వల్ల మానసిక సమస్యలు రాకుండా కేతు శ్లోకం చదువుకోవాలి. 

ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4 

ఆర్థిక పరిస్థితి గోచరిస్తుంది. అదృష్టయోగం 75 శాతం బాగుంటుంది. విద్యార్థులు రాణిస్తారు. వ్యాపారం చాలా బాగుంటుంది. పెట్టుబడి కూడా  వృద్ధి చెందుతుంది. శని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది.

ఏప్రిల్ 22 వరకు బృహస్పతి శుభ ఫలితాలను అందిస్తాడు. ఏప్రిల్ 23 నుంచి గురువు దశమంలో శ్రమతో కూడిన ఫలితాలను ఇస్తాడు. శని అష్టమంలో ఉన్నందున మానసిక ఒత్తిడి ఉంటుంది.

శని శ్లోకం చదువుకోవాలి. అక్టోబర్ 31 వరకు దశమంలో కార్యసిద్ధిని ఇస్తాడు. నవంబర్ నుంచి విఘ్నాలు కలిగించే అవకాశముంది. అక్టోబర్  వరకు మిశ్రమంగా ఉన్న కేతువు నవంబర్ నుంచి దివ్యమైన శుభ ఫలితాలను అందిస్తారు.

Author
Language Telugu
No. of Pages251
PDF Size10 MB
CategoryLiteratire
Source/Credits

Mulugu Gantala Panchangam 2023 to 2024 PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!