‘మంత్రపుష్పం’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Mantra Pushpam’ using the download button.
మంత్రపుష్పం – Mantra Pushpam Telugu PDF Free Download
మంత్రపుష్పం
ధాతా పురస్తాద్యముదాజహార |
శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పన్థా అయనాయ విద్యతే |
ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్ |
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్ |
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్ |
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి |
పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతమ్ |
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ |
నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః |
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః |
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః |
యచ్చ కిఞ్చిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా ||
అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః |
అనన్తమవ్యయం కవిగ్ం సముద్రేఽన్తం విశ్వశంభువమ్ |
పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్ |
అధో నిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్ఠతి |
జ్వాలమాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ |
సన్తతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశసన్నిభమ్ |
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ |
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః |
సోఽగ్రభుగ్విభజన్తిష్ఠన్నాహారమజరః కవిః |
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సన్తతా |
సన్తాపయతి స్వం దేహమాపాదతలమస్తకః |
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః |
నీలతోయదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా |
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివః స హరిః సేన్ద్రః సోఽక్షరః పరమః స్వరాట్ ||
యోఽపాం పుష్పం వేద |
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి |
చన్ద్రమా వా అపాం పుష్పమ్ |
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
అగ్నిర్వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యోఽగ్నేరాయతనం వేద || ఆయతనవాన్ భవతి |
ఆపో వా అగ్నేరాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
వాయుర్వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో వాయోరాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై వాయోరాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
అసౌ వై తపన్నపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యోఽముష్య తపత ఆయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
ఆపో వా అముష్య తపత ఆయతనమ్ ||
ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
చన్ద్రమా వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యశ్చన్ద్రమస ఆయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై చన్ద్రమస ఆయతనమ్| ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
నక్షత్రాణి వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యో నక్షత్రాణామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై నక్షత్రాణామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
పర్జన్యో వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యః పర్జన్యస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై పర్జన్యస్యాఽఽయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽపామాయతనం వేద |
ఆయతనవాన్ భవతి |
సంవత్సరో వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యస్సంవత్సరస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై సంవత్సరస్యాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద | యోఽప్సు నావం ప్రతిష్ఠితాం వేద |
ప్రత్యేవ తిష్ఠతి ||
కిం తద్విష్ణోర్బలమాహుః కా దీప్తిః కిం పరాయణం
ఏకో యద్ధారయద్దేవః రేజతీ రోదసీ ఉభే
వాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే
త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం |
[** పాఠభేదః **
ఆతనుష్వ ప్రతనుష్వ |
ఉద్ధమాఽఽధమ సన్ధమ |
ఆదిత్యే చన్ద్రవర్ణానామ్ |
గర్భమాధేహి యః పుమాన్ |
ఇతస్సిక్తగ్‍ం సూర్యగతమ్ |
చన్ద్రమసే రసఙ్కృధి |
వారాదఞ్జనయాగ్రేఽగ్నిమ్ |
య ఏకో రుద్ర ఉచ్యతే || **]
ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే |
నమో వయం వైశ్రవణాయ కుర్మహే |
స మే కామాన్కామకామాయ మహ్యమ్ |
కామేశ్వరో వైశ్రవణో దదాతు |
కుబేరాయ వైశ్రవణాయ |
మహారాజాయ నమః ||
ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా
ఓం తత్సత్యం ఓం తత్సర్వమ్ ఓం తత్పురోర్నమః |
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు |
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగ్ం రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః |
త్వం తదాప ఆపో జ్యోతీ రసోఽమృతం
బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాఽధిపతిర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా
శివో మే అస్తు సదాశివోమ్ ||
తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్యన్తి సూరయః |
దివీవ చక్షురాతతమ్ |
తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమిన్ధతే |
విష్ణోర్యత్పరమం పదమ్ |
ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపిఙ్గలమ్ |
ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః |
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||
మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
[** పాఠభేదః **
ఓం పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమహి |
తన్నో దన్తిః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుణ్డాయ ధీమహి |
తన్నో నన్దిః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి |
తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి |
తన్నో గరుడః ప్రచోదయాత్ ||
ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి |
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ ||
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||
ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ంష్ట్రాయ ధీమహి |
తన్నో నారసిగ్ంహః ప్రచోదయాత్ ||
ఓం భాస్కరాయ విద్మహే మహద్ద్యుతికరాయ ధీమహి |
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ||
ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి |
తన్నో అగ్నిః ప్రచోదయాత్ ||
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి |
తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||
సహస్రపరమా దేవీ శతమూలా శతాఙ్కురా |
సర్వగ్ంహరతు మే పాపం దూర్వా దుఃస్వప్ననాశినీ ||
కాణ్డాత్ కాణ్డాత్ ప్రరోహన్తీ పరుషః పరుషః పరి |
ఏవా నో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ ||
యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి |
తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషా వయమ్ ||
అశ్వక్రాన్తే రథక్రాన్తే విష్ణుక్రాన్తే వసున్ధరా |
శిరసా ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే || **]
ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
Author | |
Language | Telugu |
No. of Pages | 2 |
PDF Size | 0.1 MB |
Category | Religious |
Source/Credits | andhra-telugu.com |
మంత్రపుష్పం – Mantra Pushpam PDF Free Download