‘శ్రీ మహాలక్ష్మ్యష్టకం’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Mahalakshmi Ashtakam’ using the download button.
శ్రీ మహాలక్ష్మ్యష్టకం – Mahalakshmi Ashtakam PDF Free Download
![mahalakshmi-ashtakam](https://panotbook.com/wp-content/uploads/2023/02/mahalakshmi-ashtakam-1024x576.webp)
శ్రీ మహాలక్ష్మ్యష్టకం – Mahalakshmi Ashtakam Lyrics
నమస్తేస్తు మహామాయే… శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదా హస్తే… మహాలక్ష్మి నమోస్తుతే
నమస్తే గరుడారూఢే… డోలాసుర భయంకరి
సర్వ పాపహరే దేవి… మహాలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే… సర్వదుష్ట భయంకరీ
సర్వదు:ఖ హరే దేవి… మహాలక్ష్మి నమోస్తుతే
సిద్ధి బుద్ధి ప్రదే దేవి… భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి… మహాలక్ష్మి నమోస్తుతే
ఆద్యంతరహితే దేవి… ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే… మహాలక్ష్మి నమోస్తుతే
స్థూల సూక్ష్మ మహా రౌద్రే… మహాశక్తి మహోదరే
మహాపాపహరే దేవి… మహాలక్ష్మి నమోస్తుతే
పద్మాసనస్థితే దేవి… పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతః… మహాలక్ష్మి నమోస్తుతే
శ్వేతాంబరధరే దేవి… నానాలంకార భూషితే
జగస్థితే జగన్మాతః… మహాలక్ష్మి నమోస్తుతే
మహాలక్ష్యష్టకం స్తోత్రం… యః పఠేద్భక్తిమాన్నరః
సర్వసిద్ధి మవాప్నోతి… రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేన్నిత్యం… మహాపాప వినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం… ధనధాన్య సమన్వితః
త్రికాలం యః పఠేన్నిత్యం… మహాశత్రు వినాశనమ్
మహాలక్ష్మిర్భవేన్నిత్యం… ప్రసన్న వరదా శుభా
Author | – |
Language | Telugu |
No. of Pages | 1 |
PDF Size | MB |
Category | Religious |
Source/Credits | sakalam.org |
శ్రీ మహాలక్ష్మ్యష్టకం | Mahalakshmi Ashtakam Lyrics In Telugu PDF