శ్రీ ఆంజనేయ స్తోత్ర మకరందము | Anjaneya Stotra Makarandam PDF In Telugu

‘ఆంజనేయ స్తోత్రం తెలుగు’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Anjaneya Stotra Makarandam’ using the download button.

శ్రీ ఆంజనేయ స్తోత్ర – Anjaneya Stotra Makarandam PDF Free Download

Anjaneya Stotra Makarandam

నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే
మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే

గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ
వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ

జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే
యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే
లాభ దోసిత్వేమేవాసు హనుమాన్ రాక్షసాంతక

యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం
హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.

సాక్షాత్ రుద్ర స్వరూపుడు, పరమ వైష్ణవ భక్తాగ్రేసరుడూ అయిన అంజనేయస్వామి శైవ వైష్ణవ యిత్యాది సంప్రదాయాలకు అతీతంగా భక్తకోటిని అనుగ్రహించే ఉపాస్యదైవతం. ఆమేయ బలసంపన్నుడు, ఆర్తత్రాణ పరాయణుడూ, సకల ఆపదలనుండీ, పిశాచ పీడలనుండీ కాచి రక్షించే దైవం వీరాంజనేయ స్వామి.

తనను కొలిచిన భక్తుల సర్వకామ్యాలు అనుగ్రహించి, గ్రహ, గృహ, రాక్షస పీడలను | తొలగించి, సర్వ శుభాలూ సమృద్ధిగా కటాక్షించగల సమర్ధుడు అభయాంజనేయ స్వామి. సకల దేవతా స్వరూపుడైన ఆంజనేయస్వామిని పూజిస్తే దేవతలందర్నీ పూజించినట్లే! అట్టి రామభక్త హనుమంతుని ధ్యానించి, పూజించి, అర్చించి, అప్లైశ్వర్యాలనూ, ఆయురారోగ్యాలనూ, సుఖశాంతులనూ అపరిమితంగా పొందండి.

శ్రీ గణపతి ధ్యానమ్

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్.

ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాన్తయే||

గురుంపరంపరా స్తోత్రము

గురు గ్రహ్మా గురు ర్విష్ణు ర్డురు ర్దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ త్పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

సీతారాఘవదత్త మౌక్తిక లస తారావళీ

శోభితం హస్తాంభోజ పరాభయాంకిత మనే కాకల్పరత్నోజ్జ్వ

లం వాలా వేష్టిత మౌళి మీశ్వరతనుం భక్తాసుకల్పద్రుమం

రాజ స్మాంజ్యజినోపవీత మనిశం శ్రీ ఆంజనేయం భజే ॥

Author
Language Telugu
No. of Pages96
PDF Size4.2 MB
CategoryReligious

శ్రీ ఆంజనేయ స్తోత్ర మకరందము – Sri Anjaneya Stotra Makarandam Book PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!